ఆంధ్రప్రదేశ్ లో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌కు కొందరు పోలీస్ అధికారులు ప్రైవేటు సైన్యంలా పని చేస్తున్నారని, వారితో ఒక ఆర్గనైజ్డ్ క్రై మ్ గ్యాంగ్ తయారయ్యిందని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్షేపించారు. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త లక్ష్మీనారాయణను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
#sajjalaramakrishnareddy #ysrcp #ysjagan #chandrababu #naralokesh #appolitics #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️